Search This Blog

Sunday, October 13, 2024

ప్రజా ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు దానిలో భాగం కాదా?*

 *ప్రజా ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు దానిలో భాగం కాదా?*


 *ఎందుకు ఈ వివక్ష?*


 ✅రైతన్నలకు అండగా ఉన్న ప్రభుత్వం..


 ✅నిరుద్యోగులకు.. అండగా ఉన్న ప్రభుత్వం..


✅ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం..


✅ రాజకీయ నాయకులకు పదవులు పంపకాలు చేస్తున్న ప్రభుత్వం 


 ➡️ప్రభుత్వ విద్యకు అండగా ఉన్న ప్రభుత్వం..


*➡️ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకు..*


 ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో చూడండి..


టూమాటో -100

 వెల్లుల్లి -400

 ఉల్లిగడ్డలు-60

 చాయ్ -10-25

 గుడ్లు -6/-


 ✅ప్రభుత్వ ఉద్యోగులు ఎలా బతకాలి..


✅ ప్రతి వస్తువుపై  సెంట్రల్ టాక్స్, స్టేట్ టాక్స్.. సేవా పన్ను  గల్లా పట్టి వసూలు చేసే ప్రభుత్వం.. ఇదేనా మీ పనితీరు?


*➡️ప్రభుత్వ పథకాలను అమలు పరిచేది, ఫైల్ రాసేది, ఇచ్చేది, వాహనాలు నడిపేది, నీళ్లు అందించేది ప్రభుత్వ ఉద్యోగి.. అది గుర్తుపెట్టుకోండి!*


➡️కేంద్ర ప్రభుత్వం.. వారి ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి  DA ఎలా ఇస్తుంది. దానిని మీరెందుకు విస్మరిస్తున్నారు.


➡️ఇంతవరకు 4 DA లను .. ఏ ప్రభుత్వం అయినా పెండింగ్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా?


*➡️ జీతాలు ఇవ్వడమే గొప్పగా అన్నట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం..*


*➡️ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే  PRC ఎక్కడ?*


*➡️ ప్రభుత్వ ఉద్యోగి దాచుకున్న GPF అమౌంట్ ను అప్లై.. చేసి సంవత్సరమైనా ఇంతవరకు గతి లేదు?*


➡️ దీనిపై ఉద్యోగులు కోర్టుకు పోవాలా?


 *ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. ఎందుకు స్తబ్దంగా ఉన్నాయి?*


 *➡️DA ల గురించి కూడా వీధి పోరాటాలు చేయాలా?*


 అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు.


*11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తి అయే కమ్యూటేషన్ అఫ్ పెన్షన్ రికవరీని 15 సంవత్సరాల పాటు రికవర్ చేస్తూ రిటైర్ అయిన ఉద్యోగులను దోచుకోవడం ఎంతవరకు న్యాయం? దానిని ఆపుకోవడానికి వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు కోర్ట్ ల చుట్టూ తిరగాలా?*


 *ఉద్యోగులు మేలుకోకపోతే..  చివరికి జీతంమే.. అధోగతి.*


*ప్రభుత్వ ఉద్యోగీ మేలుకో..*


ఈ మెసేజ్ ను ప్రభుత్వానికి చేరేదాకా మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top