Search This Blog

Sunday, August 18, 2024

Hing benefits: వంటల్లో చిటికెడు ఇంగువ వేయడం మర్చిపోకండి.. వాడితే ఎంతో ఆరోగ్యం

Hing benefits: ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం ద్వారా, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో తెలుసుకోవడానికి ఇది చదివేయండి.

భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు ఇంగువ. ముఖ్యంగా పులిహోర లాంటి వంటలకు ఇంగువ లేకపోతే రుచే లేదు. రుచితో పాటూ ఇంగువ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(1 / 6)

రక్తపోటును తగ్గిస్తుంది: ఇంగువ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడుతుంది. 

(2 / 6)

ఇంగువలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులను నివారించడానికి, ఏవైనా  గాయం అయితే తొందరగా నయం చేయడానికి సహాయపడతాయి. చర్మం అందం కోసం వాడే ఫేస్ ప్యాక్స్ లో చిటికెడు ఇంగువ వేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యం కూడా పెరుగుతుంది. 

(3 / 6)

ఇంగువలోని శోథ నిరోధక లక్షణాలు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర పిఎంఎస్ లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడతాయి. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా నియంత్రిస్తుంది. 

(4 / 6)

ఒక అధ్యయనం ప్రకారం, ఇంగువను ఆయుర్వేద వైద్యంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు కూడా.

(5 / 6)

ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనికున్న క్షార లక్షణం వల్ల కడుపులో అసిడిటీని, యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top