ప్రియ ఉపాధ్యాయ మిత్రులారా!
ఎస్టి సొసైటీలో (ట్రైబల్ సొసైటీ) 317 కింద డిస్లోకేట్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయినది. రేపు సాయంత్రం వరకు వారికి వారి ప్లేసెస్ అలర్ట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చే ఏర్పాటు జరుగుచున్నది. ఆర్డర్స్ వచ్చిన వెంటనే వారు రిలీవై కొత్త ప్రాంతములకు చేరాల్సినటువంటి అవసరం ఉన్నది. అటుపిమ్మట ఎస్టి సొసైటీలో ప్రమోషన్స్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2. ఎస్సీ సొసైటీ (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ ఎస్) లో క్యాడర్ వైస్ మరియు మల్టీ జోనల్ వైస్ సీనియార్టీ లిస్టుల ద్వారా థిస్ లొకేటెడ్ అయినటువంటి ఉపాధ్యాయుల అందరి యొక్క అభ్యర్థనలను గత రెండు రోజులుగా టీగారియా సంఘ కార్యాలయంలో చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద ఎత్తున స్పందన రావడం హర్షించదగిన పరిణామం. సంఘ కార్యాలయానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, టీగరియా సంఘం వలన తమ సమస్యలను చెప్పుకోవడానికి మరియు చర్చించడానికి ఒక కార్యాలయం ఉండడం అనేది చాలా బాగుందని మెచ్చుకుంటూ 227 మంది ఉపాధ్యాయులు ఈ రెండు రోజులలో తమకు 317 అలికేషన్ వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని మరియు తమకు కావలసినటువంటి న్యాయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగినది. సంఘ కార్యాలయానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ వర్గం మొత్తాన్ని కూడా టీగరియా కేంద్ర నాయకత్వం అభినందిస్తూ వారి ఇచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేషన్ సక్సెస్ అయ్యేటటువంటి విధంగా పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
3. ఈ రెండు రోజులలో 227 మంది ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేషన్ను క్రోడీకరించి రెండు రోజుల లోపల క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవ మంత్రి దామోదరం రాజనర్సింహ గారికి చేరవేసి క్యాబినెట్ సభ కమిటీ నుండి సంస్థ కార్యాలయానికి ఇవన్నీ రిప్రజెంటేషన్సు పరిశీలించి ప్రతి ఉపాధ్యాయునికి న్యాయం చేకూర్చే విధంగా ఆదేశాలు ఇప్పించడానికి పూర్తిగా టీగరియా ప్రయత్నిస్తుంది. మాకు అందిన ప్రతి రిప్రజెంటేషన్కు తగు న్యాయం చేసే వరకు సంఘం మీవెంటే ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.
4. ఎస్సీ గురుకులంలో 18 వ తారీకు వరకు డిస్ లోకేటెడ్ ఉపాధ్యాయుల మరియు ఉపాధ్యాయేరుల లిస్టులు ప్రకటించబడతాయి. అటు పిమ్మట 19వ తారీకు రోజు వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పించబడుతుంది. వెబ్ ఆప్షన్స్ లో అన్ని పోస్టులు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. కనుక ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఎలాంటి కంగారు లేకుండా మీకు కావలసినటువంటి ప్రదేశాన్ని కోరుకొని త్రీ వన్ సెవెన్ డిస్ప్లోకేటెడ్ వారందరూ కూడా వారు కోరుకున్నటువంటి ప్రాంతానికి వెళ్లాలని సంఘం మనస్ఫూర్తిగా ఆశిస్తున్నది.
5. త్రీ వన్ సెవెన్ థిస్ లోకేటెడ్ ఉపాధ్యాయుల సమస్య తర్వాత ఇమీడియట్గా ప్రమోషన్స్ ఆర్డర్స్ పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కృతజ్ఞతలతో
మామిడి నారాయణ
అధ్యక్షులు
డాక్టర్ మధుసూదన్
8106016168
9849268240
కే జనార్ధన్
94407 36034
ఎస్ గణేష్
944 193 1242
శ్యాంసుందర్
91603 93 998.