Search This Blog

Wednesday, February 21, 2024

దివ్యౌషధాలు

*🙏ఈ క్రింది దివ్యౌషధాలు🙏* 
*(ఎప్పటికీ మందుల షాపులలో)*
               *( దొరకవు )*
                 *-- ౦ --*
💐💐👍🙏🙏🙏🙏👌💐💐

*1. వ్యాయామమే..! ఔషధం..!*
*2. ఉపవాసం..! ఔషధం..!*
*3. సహజ ఆహారమే..! ఔషధం..!*
*4. నవ్వు..! ఔషధం..!*
*5. కూరగాయలు..! ఔషధం..!*
*6. నిద్ర..! ఔషధం..!*
*7. సూర్యకాంతి..! ఔషధం..!*
*8. ఎవరినైనా..! నిస్వార్ధంగా ప్రేమించడం ఔషధం...!*
*9. ప్రేమించబడడం..! ఔషధం..!*
*10. కృతజ్ఞత..! అనేది ఔషధం..!*
*11. నేర ప్రవృత్తిని వదలడం ఔషధం..!*
*12.పరులకు మేలుచేయడం..! దివ్యౌషధం..!*
*13. పరులకు..! కీడుచేయకుండుట..! దివ్యౌషధం..!*
*14.అహంకారం..! కోపం..! వదలడం..! శాంతంగావుండటం..!దివ్యౌషధం..!*
*15. ఈర్ష్యాసూయలు..! వదలడం..! దివ్యౌషధం..!*
*16. జన్మదాతలకు..! జ్ఞానదాతలకు..! విధేయులైయుండుట..!*
*దివ్యౌషధం..!*
*17. ధ్యానం..! దివ్యౌషధం..!*
*18. సజ్జనసాంగత్యం..! దివ్యౌషధం..!*
*19. సద్గ్రంధ పారాయణ..! దివ్యౌషధం..!*
*20. సర్వేశ్వర నామస్మరణ..! పరమౌషధం..!*
*21.అందరిలో..! దేవుని దర్శించటం..! పరమౌషధం..!*

*ఈ..! దివ్యౌషధాలను..!*
*స్వయంకృషితో..!*
*తగినంతగా..!*
*మనంతకు మనమే..!* *సంపాదించుకోవాలి..!*

*పైనున్న..! దివ్యౌషధాలు..!* *సంపాదించుకుంటే..!*
*మందులషాపులో ఉండే..!* *ఔషధాలతో..!*
*99% అవసరమే..! ఉండదు..!*
*ముఖ్యంగా:-*
*పై విధంగా..! ప్రయత్నించి..!*
*మానసికంగా..!*
*శారీరకంగా..!*
*సంపూర్ణారోగ్యవంతులమై..!*
*సర్వేశ్వరానుగ్రహమునుపొంది..!*
*మనమెల్లరము..! తరించెదముగాక..!*
               *-- ౦ --*
    *శ్రీరామరక్ష..! సర్వజగద్రక్ష..!*
    *శ్రీరామ..! జయ..! రామ..!*
    *జయ..! జయ..! రామ..!*
                 *-- : --*
💐

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top