✨ ✨ 📖 IKIGAI ✨ ✨
Good morning all
*ఏడు సార్లు పడండి,*
*ఎనిమిది సార్లు లేవండి.*
- జపాన్ సామెత
🔅మనమందరం ఎప్పుడో
ఒకప్పుడు క్లిష్ట పరిస్థితులను
ఎదుర్కొంటూ ఉంటాము. ఆ
క్లిష్ట సమయాలలో *మనం*
*ప్రవర్తించే తీరును* బట్టే
మనకు మన *జీవితంపై*
*ఎంత స్పష్టమైన*
*అవగాహన* ఉంది అనేది
తెలుస్తుంది.
🍁జీవితంలో ఒడిదుడుకులు
తెలిసి, వాటిని ఎదుర్కొని
గెలవాలి అంటే *మన*
*మనసుకు శరీరానికి*
*శిక్షణ, మన ఉద్వేగా-*
*లకు* *సవ్యంగా*
*స్పందించగల శక్తి*
అత్యవసరం.
🍁ఈ శక్తి కలవారికి ఎదురు
దెబ్బలు తగిలినప్పుడు
పరిస్థితులకు అనుగుణం-
గా ఎలా ప్రవర్తించాలో
తెలుస్తుంది.
🍁ఇలాంటి వారు *వారి*
*నియంత్రణలో ఉన్న*
*విషయాల మీద*
*మాత్రమే దృష్టి*
*కేంద్రీకరిస్తారు. వారి*
*నియంత్రణలో లేని*
*విషయాలను గురించి*
*వారు అస్సలు*
*పట్టించుకోరు.*
🍁మనకు ఏమి జరుగుతుంది
అన్నది కాదు. ఆ జరిగిన
దానికి మనం ఎలా
*స్పందిస్తాము* అన్నది
ముఖ్యం.
🍁 🍁 🍁
*శుభోదయం*
-------------------
🌻 *Jai Jawan Jai Kisan*🍁
-------------------------
"నిన్ను బాధ పెట్టిన గతాన్ని
గుణపాఠం గా తీసుకో.
ప్రతీకారం తీర్చుకోవాలని
ఎప్పుడూ ఆలోచించకు.
నీ గెలుపును ప్రపంచానికి తెలిసేట్లుగా చేయి.నిన్ను అవమానించిన వారికి
అదే సరైన సమాధానం."
--------------------------
🌹 *మంచి మాట* 🌼
---------------------------
"నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే.. బాధ పడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు.
కోపమే మనిషి పతనానికి కారణం."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏 🌞
🌹 మంచిమాట 🌹
*మనిషికి శాంతాన్ని మించిన తపస్సు లేదు.. సంతోషానికి సమానమైన సుఖం లేదు.. కోరికలను మించిన అనారోగ్యం లేదు.. కరుణను మించిన ధనం లేదు.. మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు..మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి.. అదే జీవిత పరమార్థం *👏🙏