*ఓటర్ అను నేను* శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని ,సమగ్రతను కాపాడటానికి, ఒక ఓటరుగా నా కర్తవ్యం అయిన *ఓటు* ను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, భయంగాని,పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు, మద్యపానానికి, కులానికి,మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచన, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
*నోట్:ఈ సందేశాన్ని అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేద్దాం ఓటర్ చైతన్యానికి కృషి చేద్దాం ,,,,జై భారత్*