సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ శ్రీ Dr.E. నవీన్ నికోలస్ కార్యదర్శి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన TGARIEA బాధ్యులు శ్రీ మామిడి నారాయణ (Central Unit) రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ అలగోని నరసింహులు గౌడ్( SW) యూనిట్ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ ఎస్. గణేష్ కోశాధికారి, శ్రీ B. బిక్షం యాదవ్ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర బాధ్యుల విజ్ఞప్తి మేరకు గౌరవ కార్యదర్శి గారు సంఘ బాధ్యులతో త్వరలో గురుకుల సిబ్బంది ప్రధాన సమస్యల పట్ల సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.