పటి తరానికి మనం ఏం సందేశం ఇవ్వాలని,.. దయచేసి పసిపిల్లోడు చెప్పిన ప్రతి మాటని అర్థం చేసుకొని ధర్మమార్గంలో నడిస్తే,......... ఈ భూమాత మనందరినీ భరిస్తుంది
ఏ తల్లి కన్నా భారతీయుడు తెలియదు కానీ,... మాట్లాడుతుంటేనే రక్తం ఉడుకుతుంది, నిజంగా ఆ పసి పిల్లోడు ప్రతి ఒక్క మాట,.ఎంతో విలువైనది, ఇటువంటి రాజకీయవేత్తలు సొసైటీలో ఉన్నారా, రాజకీయం అంటే సంపాదించుకోవడం, దోచుకోవడం, దేశాన్ని అమ్ముకోవడం, కుటుంబ పరిపాలన,ఏం చూస్తున్నాము, రేపటి తరానికి మనం ఏం సందేశం ఇవ్వాలని,.. దయచేసి పసిపిల్లోడు చెప్పిన ప్రతి మాటని అర్థం చేసుకొని ధర్మమార్గంలో నడిస్తే,......... ఈ భూమాత మనందరినీ భరిస్తుంది, లేదంటే పాపం పండిన రోజు మనందరినీ భూగర్భంలోకి తీసుకుపోవడం ఖాయం,.. పోయేటప్పుడు ఏమి రాదు,. దయచేసి బ్రతికున్నంత వరకు నలుగురికి సాయం చేయండి, మంచిమార్గంలోనడవండి.