స్వవిత్రిబాయి ఫూలే జనవర్జ 3, 1831న మహారాష్ట్ర (నైగావ్ - స్త్యరా)లో రైతు కుటుంబంలో జనిాంచింది. స్వవిత్రిబాయి ఫూలే భారతీయ స్ంఘ స్ంస్కరత, ఉపాధాాయిని, రచయిత్రి. ఆమ నిమన వరాగల అభుాననతిక క్ృషి చసిన జ్యాతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా స్మాజ్నిన ప్రేమించిన ప్రేమస్వరూపిణ. ఆధునిక్ విదా దావరానే స్త్రీ విముకత స్వధాపడుతుందని నమిాన ఆమ, తన భరతతో క్లసి 1848 జనవర్జ 1న పూణేలో మొటుమొదటగా బాలిక్ల పాఠశాలను ప్రారంభంచింది. కుల వావస్ాకు, పితృస్వవమాానిక వాతిరేక్ంగా, శూద్రుల, అస్ాృశ్యాల, మహళ్ల స్క్ల హకుకల కోస్ం పోరాటం చయటం తమ స్వమాజిక్ బాధాతగా ఆ దంపతులు విశవసించారు. న్యతన వావస్ా కోస్ం, ప్రాణాలిన సైతం పణంగా పెటిు స్మషిుగా పోరాటం చసింది. స్మాజంలోని కులతతవం, పురుషాధిక్ా ధోరణులు క్లిగన చాలామంది పండిత మేధావులందర్జకీ కూడా ఆమ కేవలం జ్యాతిరావు ఫూలే భారాగా మాత్రమే తెలుస్ట. కానీ ఆమ ఆధునిక్ భారతదేశంలో మొటుమొదటి మహళ్త ఉపాధాాయురాలు. పీడిత ప్రజలు ముఖాంగా స్త్రీల విదాాభవృదిిక క్ృషి చసిన తొలితరం మహళ్త ఉదామకార్జణ. ఆమ తన 9వ యేట 12 యేండల జ్యాతిరావు ఫూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్టారాలిగా ఉనన ఆమకు భరత జ్యాతిరావు పూలే మొదటి గురువు. జ్యాతీరావు ఫూలె ప్రోత్యసహంతోనే ఇంటోలనే అక్షరాభాాస్ం చసి విదాావంతురాలైంది. అహాద నగర్ల లో ఉపాధాాయ శిక్షణ పంది, 1848 లో భరత జ్యాతిరావుతో క్లిసి క్రంది కులాల బాలిక్ల కోస్ం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభంచింది. భారతదేశపు మొటుమొదటి ఉపాధాాయురాలిగా పాఠశాలలు ప్రారంభంచి, 1848 మే 12 న దేశంలో బహుజనులకు మెుటుమెుదటి పాఠశాల ప్రారంభంచారు. కేవలం 4 స్ంవతసరాలలోనే గ్రామీణ ప్రాంత్యలోల 20 పాఠశాలలను ప్రారంభంచి, ఉచిత విదానందించారు. 1848 లోనే దేశంలో విదాా ఉదామం ప్రారంభంచిన మెుదటి మహళ్త ఉపాధాాయురాలు ఆమ. దళితుల, స్త్రీల విదాావాాపితక క్ృషి ప్రారంభంచ నాటిక ఆమ వయస్టస 18 ఏళ్లు మాత్రమే. వార్జ జీవితకాలంలో మొతతం 52 పాఠశాలలు ప్రారంభంచారు. ఆమ మానవ హకుకల గుర్జంచి ఇతర స్వమాజిక్ స్మస్ాల గుర్జంచి స్ర్తతలను చైతనాపరచడానిక 1852లో మహళ్త స్వవామండల్ అనే మహళ్త స్ంఘానిన కూడా స్వాపించింది. లింగ స్మస్ాలకు తోడుగా, కుల పితృస్వవమా వావస్ాల అణచివేతకు వాతిరేక్ంగా స్త్రీల స్వధికార్జత కోస్ం ఈ స్ంస్ా క్ృషిచసింది. మహళ్త హకుకలే మానవ హకుకలని తొలిస్వర్జగా నినదించినది స్వవిత్రిబాయి ఫూలే. అస్త్యాలతో, అగ్రవరణ దురహంకారపు నిచెచనమటల కులవావస్ాగా నిరాాణమైన స్మాజంలో స్త్యానిన శోధించడానిక 1873 సెపెుంబర్ల 24న లో తన భరత మహత్యా పూలేతో క్లసి "స్తాశోధక్ స్మాజ్" ను ప్రారంభంచి బాలావివాహలకు, మూఢనమాకాలకు, స్తీస్హగమనానిక వాతిరేక్ంగా, వితంతువు పునర్జవవాహల కొరకు అస్మాన బ్రాహాణ వావస్ాకు వాతిరేక్ంగా బలమైన ఉదామం నడిపారు.బాలాంలోనే వైధవాానిన అనుభవించ ఎంతో మంది ఆడపిలలలకు అననం పెటిు ఆశ్రయం క్లిాంచారు. 1868 నుంచి స్వవిత్రీబాయి అంటరానితనానిక వాతిరేక్ంగా పోరాడారు. 1870లో ఒక్స్వర్జ, 1896లో మరోస్వర్జ దేశంలో తీవ్ర దుర్జభక్షం ఏరాడినపుాడు ఫూలే దంపతులు చసిన క్ృషి అననా స్వమానాం. క్రువు వాతపడిన కుటుంబాలలోని అనాథ్ బాలలను దాదాపు 2,000 మందిని అకుకన చరుచకునానరు. తమ పాఠశాలలోల విదాారుాలకు మధాాహన భోజనం ప్రారంభంచారు. స్వవిత్రిబాయి స్ంఘ స్ంస్కరతగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమ తన క్విత్య స్ంపుటి ‘కావాఫూలే’ను ప్రచుర్జంచింది. మరో క్విత్య స్ంపుటి ‘పావన కాశీ స్టబోధ రత్యనక్ర్ల ’ను 1891లో ప్రచుర్జంచింది. ఆమ ఉపనాాస్వలోల కొనిన 1892లో పుస్తక్రూపంలో వచాచయి. జ్యాతీరావుపూలే 1890 నవంబరు 28న మరణంచడంతో స్వవిత్రీబాయి అంతులేని దుుఃఖ స్వగరంలో మునిగంది. ఈ దుుఃఖంలో నుంచ మరో ఆదరాినిక శ్రీకారం చుట్టురు. తన భరత పూలే చితిక త్యనే స్వయంగా నిపుా పెటిు కొతత స్ంప్రదాయానిక తెరలేపారు. భారతదేశ చర్జత్రలో భరత చితిక భారా నిపుా పెటిున తొలి స్ంఘటన ఇది. 1897 లో ప్లలగు వాాధి, పూణే నగరానిన వణకంచింది. అయినా స్వవిత్రీబాయి పూలే కొడుకు యశవంత్ తో క్లిసి వాాధిగ్రస్టతలకు స్వవ చస్వరు. ప్లలగు వాాధి సోకన మాంగ్ లాంటి దళిత కులాలక చెందిన దళిత చిననపిలలలని తన చంక్న వేస్టకొని చికతస చసి కాపాడింది. చివర్జక ఆ ప్లలగు వాాధే ఆమక సోక మార్జచ 10, 1897 లో మరణంచింది. ఆమ దతతపుత్రుడు యశవంత్ అంతాక్రయలు జర్జపించాడు. స్వవిత్రి బాయి జయంతిని భారతదేశ మహళ్త ఉపాధాాయుల దినోతసవంగా జరుపుకుంటునానము.