Search This Blog

Saturday, July 16, 2022

TSWREIS, TTWREIS and TSES Subject Associates Recruitment 2022:

TSWREIS, TTWREIS and TSES Subject Associates Recruitment 2022: Details Here

 

TSWREIS, TTWREIS and TSES Subject Associates Recruitment 2022: Details Here

తెలంగాణ సాంఘికగిరిజన సంక్షేమంఏకలవ్య గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్ల ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ సాంఘికగిరిజన సంక్షేమంఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ మీడియట్ తో పాటు ఐఐటీ- జేఈఈ (మెయిన్/ అడ్వా న్స్డ్)నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్: 149 పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీలు: గణితం- 26, భౌతికశాస్త్రం- 29, రసాయన శాస్త్రం- 32, వృక్షశాస్త్రం- 30, జంతుశాస్త్రం- 32.

అర్హత: మొదటి శ్రేణిలో పీజీబీఈడీ. జేఈఈ మెయిన్స్/ అడ్వాన్స్డ్నీట్ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం అవసరం.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.500.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2022.

రాత పరీక్ష తేది: 31.07.2022.

డెమో / ఇంటర్వ్యూ తేది: 08.08.2022.

NOTIFICATION

PAYMENT

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE 1

WEBSITE 2

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top