Indian Army: భారత సైన్యంలో డెంటల్ కార్ప్స్
ఆర్మీ డెంటల్ కార్ప్స్ నియామకానికి సంబంధించి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత సైన్యం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డెంటల్ కార్ప్స్: 30 (27 పురుషులు + 03 మహిళలు)
అర్హత: 55% మార్కులతో బీడీఎస్/ ఎండీఎస్ ఉత్తీర్ణత. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ ఎండీఎస్)-2022 రాసి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.200
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14-08-2022