Draupadi Murmu Facilities : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతంటే..? ఆమెకు లభించే ఇతర అలవెన్స్ ఇవే..
భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు.