ఆలోచించు.....
..........మిత్రమా .....
💝 *అసలైనతోడు ఎవరు జీవితంలో ?*
💕 *తల్లియా ?*
💕 *తండ్రియా ?*
💕 *భార్యనా?*
💕 *భర్తనా?*
💕 *కొడుకా?*
💕 *కూతురా?*
💕 *స్నేహితులా?*
💕 *బంధువులా ?*
💝 *నీ నిజమైన తోడు*
*నీ శరీరమే!*
❤️ *ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు.నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.*
💖 *నీవూ, నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.*
💓 *నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.*
💞 *ఏదైతే నీ శరీరం కొరకు నీవు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.*
💕 *నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
💞 *నీవేమి తినాలి?*
💞 *నీవేమి చేయాలి?*
💞 *ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?*
💞 *నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?*
❤️ *~అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.*
💝 *గుర్తించుకో…నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!*
💕 *నీ శరీరమే నీ ఆస్థి,సంపద.వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.*
💖 *బంధువులూ, స్నేహితులూ శాశ్వతం కాదు.*
💕 *నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.ఒక్క నీవు తప్ప.*
💓 *ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
💓 *మనసుకు- *ధ్యానము*
💓 *శరీరానికి- *యోగా.*
💓 *గుండెకు- *నడక.*
💓 *ప్రేగులకు- *మంచి ఆహారం.*
💓 *ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
💓 *ప్రపంచానికి- *మంచి పనులు.*🙏🙏✍️