Search This Blog

Thursday, April 28, 2022

ఎన్ని మొబైల్ నంబర్లు మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయో తెలుసా..!!

  • యాక్టివ్ మొబైల్ నంబర్ ట్రాన్స్పరెన్సీ

  • డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది

  • అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు

  • ఎవరి పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా చిన్న విషయంగా మారింది. ఎందుకంటే, యాక్టివ్ మొబైల్ నంబర్ ట్రాన్స్పరెన్సీ కోసం కొత్తగా DoT తీసుకువచ్చిన ఆన్లైన్ సైట్ ద్వారా ఇది సాధ్యపడింది. దీని ద్వారా, మీ పేరు మీద మీరు తీసుకున్న మొత్తం మొబైల్ నంబర్ వివరాలను పూర్తిగా పరిశీలించవచ్చు. అంతేకాదు, వాటిలో ఎన్ని మొబైల్ నంబర్లు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు
ఎవరి పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా చిన్న విషయంగా మారింది. ఎందుకంటే, యాక్టివ్ మొబైల్ నంబర్ ట్రాన్స్పరెన్సీ కోసం కొత్తగా DoT తీసుకువచ్చిన ఆన్లైన్ సైట్ ద్వారా ఇది సాధ్యపడింది. దీని ద్వారా, మీ పేరు మీద మీరు తీసుకున్న మొత్తం మొబైల్ నంబర్ వివరాలను పూర్తిగా పరిశీలించవచ్చు. అంతేకాదు, వాటిలో ఎన్ని మొబైల్ నంబర్లు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఒక కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో ఈ వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్ పైన తీసుకున్న అన్నిమొబైల్ నంబర్ల వివరాలను మరియు యాక్టివ్ నంబర్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని SIM కార్డ్ లు యాక్టివ్ గా ఉన్నాయో వివరాలను పొందడానికి ఈ క్రింది ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top