Search This Blog

Saturday, March 12, 2022

గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2022 - 23 విద్యా సంవత్సరానికి... *ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన*

*గురుకులాల 5వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్*

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల

గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశమునకై 2022 - 23 విద్యా సంవత్సరానికి...

*ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన*

కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడానికి వారిలో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును

*అప్లికేషన్ ప్రారంభ తేదీ : 09-03-2022*

*అప్లికేషన్ చివరి తేదీ : 28-03-2022*

*ప్రవేశ పరీక్ష తేదీ : 08-05-2022*
సమయం : ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు

       అప్లికేషన్ వెబ్సైట్ 
    www.tswreis.ac.in
  www.tgcet.cgg.gov.in

1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 09-03-2022 నుండి 28-03-2022 వరకు ఆన్లైన్లో లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్ తో  ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును

2. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిణీంపబడుతుంది

3. 2021- 2022 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు

అప్లికేషన్ చేయుటకు కావలసినవి

1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనాపైడ్ లో ఉన్న DATE OF BIRTH 
4. మొబైల్ నెంబర్
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)
7. ఆదాయం ( వివరాలు)
8. చదువుతున్న స్కూల్స్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో
10. విద్యార్థి సంతకం
11. తండ్రి పేరు 
12. తల్లి పేరు
13. గ్రామము పేరు
14.మండలం పేరు
15. జిల్లా పేరు
16. పాత జిల్లా పేరు
17. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
18. పోస్ట్ బాక్స్ నెంబర్

          

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top