ఈరోజు 10-01-2022 గౌరవ శ్రీ హన్మంత్ నాయక్ అడిషనల్ సెక్రటరీ TSWREIS HYD గారిని టిగారియా స్టేట్ మరియు సెంట్రల్ యూనిట్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.2018-19 TSPSC ద్వారా రిక్రూట్ అయిన వారికీ ప్రొబేషన్,రెగ్యులరైజీషన్ మరియు Anuval Grade Increment విడుదల కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది.
PRC లో జరిగిన అసమానతలపై శ్రీ మల్లయ్య బట్టు సెక్రెటరీ MJPBCW HYD గారితో చర్చించడం జరిగింది,
ఈ సందర్బంగా శ్రీ.విశ్వేశ్వర్ రెడ్డి అడిషనల్ సెక్రెటరీ TTWREIS HYD గారిని కలవడం జరిగినది.
...........................
మామిడి నారాయణ
A. మధుసూదన్
S. గణేష్
A. నర్సింహులు గౌడ్
B. బిక్షం యాదవ్
TGAREIA