తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది తెలంగాణలో ఉన్న 111 తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న 840 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆగస్టు 2 నుండి దరఖాస్తులు స్వీకరించబడును.
★ అర్హతలు :: పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బిఈడి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.
★ వయోపరిమితి :: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
★ ఎంపిక విధానం : అర్హత పరీక్ష 100 మార్కులకు, ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
★ గౌరవ వేతనం :: 27,000 ప్రతి నెలకు
★ దరఖాస్తు పద్ధతి :: జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాలలో ( DMWO) భౌతికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి
★ మొత్తం పోస్టుల సంఖ్య : 840
ఇంగ్లీష్ – 111
తెలుగు – 111
ఉర్దూ – 111
మ్యాథ్స్ – 80
ఫిజిక్స్ – 63
కెమిస్ట్రీ – 63
బోటనీ – 63
జువాలజీ – 63
సివిక్స్ – 48
ఎకనామిక్స్ – 48
హిస్టరీ – 31
కామర్స్ – 48
● ముఖ్యమైన తేదీలు
★ దరఖాస్తు ప్రారంభం తేదీ : ఆగస్టు – 2 – 2021
★ అర్హత పరీక్ష తేదీ :: ఆగస్టు 16- 2021
★ 1: 3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా వెలువడే తేదీ :: ఆగస్టు – 22 – 2021
★ ఇంటర్వ్యూ తేదీ :: 2021 – ఆగస్టు 25 నుంచి 27వ తేదీ వరకు
★ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కళాశాలలో రిపోర్టు కావలసిన తేదీ :: సెప్టెంబరు – 01 – 2021
పూర్తి నోటిఫికేషన్ ::