సరెండర్ లీవు (Surender Leave)
(G.O.Ms. No. 418, dt: 18-4-1979)
@ప్రతి ఆర్థిక సం లో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్థిక సంవత్సరముల కు ఒక పర్యాయము 30 రోజుల
సరెండర్ చేసుకొనవచ్చును.
@సెలవులు ప్రతినెలా సరైండర్ చేయుట కోసం ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు.
(Memo No. 14781 -0/2781/FR -1/2011, dt : 22-6-2011)
@నెలలో ఎన్ని రోజులున్నా 30 రోజులు గానే పరిగణించి సరెండర్ లీపును నిర్ణయిస్తారు
(G.O.Ms. No. 306. F& P. dt 8-11-1974)