-: క్రీడాకారులకు సెలవులు:-
# జట్టు కోచ్ గా కాని, మేనేజర్ కాని, రెఫరీగా కాని వెళ్లినప్పుడు (G.O.Ms.No.358 Fin, dt: 19.2.1984) 30 రోజుల సెలవు మంజూరు చేస్తారు.
# జాతీయ క్రీడా సంస్థలకు అధ్యక్షులు/ కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు క్యాలెండర్ పం. 15 రోజులు సెలవు మంజూరు చేస్తారు. (G.O.Ms.No.270 Fin, dt:30.6.1976).
************