# వేతన సంఘాల వివరాలు #
1969లో తొలి వేతన సవరణ సంఘం ఏర్పడింది
► ఇప్పటి వరకు వేతన సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది
🌺1వ పి.ఆర్.సి1969
◙ అమలు తేది : 19.3.1969
◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
◙ నష్టపోయిన కాలం : 12 నెలలు
🌺2వ పి.ఆర్.సి 1974
◙ అమలు తేది: 1.1.1974
◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
◙ నష్టపోయిన కాలం : 16 నెలలు
🌺 3వ.పి.ఆర్.సి. 1978:
◙ అమలు తేది: 1.4.1978
◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
◙ నష్టపోయిన కాలం : 11 నెలలు
🌺 4వ.పిఆర్.సి 1982 రీగ్రూపు స్కేల్స్
◙ అమలు తేది : 1.12.1982
◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి
🌺5వ పి.ఆర్.సి. 1986:
◙ అమలు తేది : 1.7.1986
◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10 శాతం
🌺 6వ. పి.ఆర్.సి.1993:
◙ అమలు తేది: 1.7.1992
◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
◙ నష్టపోయిన కాలం : 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం
🌺 7వ. పి.ఆర్.సి. 1999
◙ అమలు తేది: 1.7.1998
◙ ఆర్థిక లాభం : 1.4.1999
◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
◙ నష్టపోయిన కాలం: 9 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం
🌺 8వ. పి.ఆర్.సి 2005
◙ అమలు తేది: 1.7.2003
◙ ఆర్థిక లాభం: 1.4.2005
◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
◙ నష్టపోయిన కాలం: 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం
🌺 9వ.పి.ఆర్.సి. 2010
◙ అమలు తేది: 1.7.2008
◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
◙ నష్టపోయిన కాలం: 19 నెలలు
◙ ఫిట్మెంట్: 39 %
◙ EHS
🌺 10వ. పి.ఆర్.సి 2015:
◙ అమలు తేది : 1.7.2013
◙ ఆర్థిక లాభం: 2.6.2014
◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
🌺 11వ.పి.ఆర్.సి. 2020:
◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018
◙ గడచిన కాలం : 3సం.దగ్గర దగ్గరగా
అమలు తేదీ :01-07-2018
నోషనల్ కాలం:01-07-2018 నుండి 31-03-2020 వరకు
అనగా 22 నెలలు
ఆర్థిక లాభం:01-04-2020
Fitment:30/
DA: 30.392/
🟣🟣🟣🟣🟣🟣🟣