Search This Blog

Wednesday, June 9, 2021

NPS ఖాతా ద్వారా పదవి విరమణ తీసుకున్న తర్వాత లభించే భవిష్యత్ నిధి గురించి

NPS ఖాతా ద్వారా పదవి విరమణ తీసుకున్న తర్వాత లభించే భవిష్యత్ నిధి గురించి

2004 లో *ఉద్యోగం లో చేరి ప్రతి నెల  7000 చొప్పున 35 సంవత్సరాలు NPS జమ చేసినట్లుయితే అతను జమ చేసిన* మొత్తం మరియు అతనికి పదవి విరమణ అనంతరం లభించే భవిష్యత్తు నిధి క్రింది విధంగా ఉంటుంది.
 *7000 per month @ 35 years JOB.* 

 *7000×12×35=2,940,000* 
ఇంత మొత్తం మన ద్వారా gov కీ NPS ఖాతా లో జమా అవుతుంది.
 **NPS scheem ద్వార ఈ* మొత్తం *రెండింతలు* అవుతుంది అనగా 
 *2,940,000×2** 
= *5,880,000 అవుతుంది.* 
ఇందులో *60% మనకు రిటైర్మెంట్* తరువాత లభిస్తుంది అంటే
 **5,880,000 లో 60%=3,528,000.* 
మరల ఇందులో *30% TAX** చెల్లించాలి.
 *3,528,000* 
of *30%=1,058,400.* 
 *3,528,000-1,058,400= 2469600.* 
 *2469600 ఇది మనకు లభించే 60% కష్టార్జితం.* 
 *మిగిలిన 40% అయినా 2352000 లొ ఎక్కువ లొ ఎక్కువగా 5% ను* సంవత్సరానికి పెన్షన్ గా ఇస్తారు. 
 **అనగా 235200 of 5%=117000,* 
 *117000/12=9750.** 
 *35 సంవత్సరాలు సేవ  తర్వాత మనకు లభించే పెన్షన్ కేవలం 9750.* 
ఇందులో మళ్లీ *ఎటువంటి DA పెరుగుదల ఉండదు.* 

ఒకసారి ఊహించండి 2004 లో ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాల తర్వాత 2039 లో రిటైర్మెంట్ తర్వాత   *ప్రతి నెలా పెన్షన్ 9750/- ఈ రోజుల్లో ఎంతమటకు సమంజసం.* 

ఈ రోజుల్లో Group-D ఉద్యోగులు పదవీ విరమణ తీసుకుంటే వారికి minimum 15 to 16lacks పొందుతున్నారు.

రిటైర్మెంట్ రోజున 35 సంవత్సరాలు మనం జమ చేసిన దాని కంటే తక్కువ లభించడం ఇదొక మహా అద్భుతం.

మిత్రులార దీన్ని కేవలం ఒక సాధారణ విషయం లాగ చదివి వదిలివేయ కుండా 20 సంత్సరాల తర్వాత మన పరిస్థితి గురించి ఆలోచించండి.
మరియు మిమ్మల్ని మీరు ప్రశ్నించండి ఇప్పుడు మనం ఏమి చేయాలి అని.

 **అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు.* 
 *నీ సమస్య కై నువ్వు పోరాడకుంటే* *ఇంకేవ్వరు పొరాడుతారు.** 

 *కళ్ళు తెరువు, మేలుకో లక్ష్యం దిశగా అడుగులు వేయు.* 
 *మన లక్ష్యం OLD PENSION.* 
చేయవలసింది :- 
1. *NPS గురించి తెలియక మన లాగ మొసపోతున్న 2004 తర్వాత భర్తీ అయిన వారికి తేలియజేయడం.*

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top