గౌరవ తల్లిదండ్రులకు జై భీమ్....
తేదీ 24 -3- 2020 నుండి 30-5- 2020 వరకుT-SAT ఛానల్ లో విద్యార్థులకు వివిధ అంశాలపైన రోజువారి విద్యాబోధన ఉంటుంది.
రోజువారి ప్రసార సమయాలు
క్రింది విధంగా ఉంటాయి.
I - period -: 11:00 -12:00,
II - period -: 12:15 -1:15,
III - period -: 1:45 - 2:45,
IV - period -: 3:00 - 4:00.
నోట్ :- సోమవారం ,బుధవారం, శుక్రవారం
:- MATHS
:- BIOLOGICAL SCIENCE
:- TELUGU
:- HINDI
మంగళవారం, గురువారం,శనివారం
:- PHYSICS
:- ENGLISH
:- SOCIAL
:- CRAFT/GAMES & SPORTS/HEALTH
కావున తల్లిదండ్రులు అందరిని కోరేది మీ పిల్లవాడికి T-SAT App డౌన్లోడ్ చేసి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంచగలరు,లేదా మీ టీవీలో T-SAT ఛానల్ వచ్చేటట్టు ఏర్పాటు చేయగలరు.
ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు పాఠం అయిన వెంటనే ఆయా టీచర్స్ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ప్రత్యేకమైన నోటు పుస్తకంలో వ్రాయవలసి ఉంటుంది.
ఈ విధంగా ప్రతి రోజు వ్రాసిన నోట్స్ ని సమ్మర్ సమురాయ్ ప్రాజెక్ట్ కింద పరిగణించబడుతుంది మరియు ఆ నోట్స్ ని పరిశీలించి పాఠశాల స్థాయిలో మరియు పై స్థాయిలో నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది
కావున తల్లిదండ్రులందరూ తగిన ఏర్పాట్లు చేసి పిల్లలకు అండదండగాఉండవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
అందరూ ఇంట్లోనే ఉండండి ఆరోగ్యంగా,క్షేమంగా ఉండండి.